JEE ADVANCED 2023 : షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ (మార్చి – 27) : JEE ADVANCED – 2023 షెడ్యూల్ ను ఐఐటీ గువాహతి విడుదల చేసింది. JEE MAINS 1 & 2 లలో అర్హత సాధించిన దాదాపు 2.5 లక్షల మంది అభ్యర్థులు అడ్వాన్స్డ్ పరీక్షలు రాయనున్నారు. ఇప్పటికే మెయిన్స్ – 1 పరీక్షలు పూర్తయిన విషయం తెలిసిందే.

★ షెడ్యూల్ వివరాలు

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

◆ దరఖాస్తు గడువు : ఎప్రిల్ – 30 నుంచి మే 7 వరకు

◆ పరీక్ష ఫీజు గడువు : మే – 08 వరకు

◆ అడ్మిట్ కార్డులు : మే – 29

◆ పరీక్ష తేదీ : జూన్ – 04న

◆ ఆన్సర్ కీ విడుదల : జూన్ – 11

◆ ఫలితాలు వెల్లడి : జూన్ – 18

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @