JEE ADVANCED RESULTS : నేడే ఫలితాలు

న్యూఢిల్లీ (జూన్ – 18) : దేశంలో ఐఐటీలు సహా ఇతర విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన JEE ADVANCED RESULTS 2023 ఇవాళ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. ఫలితాల కోసం కింద ఇవ్వబడిన లింక్ క్లిక్ చేయండి

జూన్ 4న రెండు సెషన్లలో నిర్వహించిన ఈ పరీక్షకు 1,80,226 మంది హాజరయ్యారు. ప్రైమరీ కీని ఇప్పటికే విడుదల చేశారు. ఫలితాలకు కాసేపటి ముందు ఫైనల్ కీని విడుదల చేస్తారు. రేపటి నుండి జోసా కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.

JEE ADVANCED 2023 RESULTS LINK