JEE ADVANCE ADMIT CARDS : డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి

న్యూఢిల్లీ (మే – 30) : దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో (IIT) ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ (JEE Advanced 2023 Admit cards) అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు

JEE ADVANCED 2023 EXAM జూన్ 4వ తేదీన జరుగనుంది. జూన్‌ 4 వరకు (June 4) అవి అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ పరీక్షకోసం దేశవ్యాప్తంగా దాదాపు 1.9 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకున్నారు.

ఈ ప్రవేశ పరీక్షను జూన్‌ 4న రెండు సెషన్లలో నిర్వహిస్తారు. మొదటి సెషన్‌ ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటుంది.

JEE ADVANCED 2023 HALL TICKETS