హైదరాబాద్ (ఆగస్టు 30) : జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ 2022 ప్రశ్న పత్రాలను ఐఐటీ బాంబే వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది.
ఆగస్ట్ 28న రెండు సెషన్లలో జరిగిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రశ్న పత్రాలు కోసం కింద లింక్ ని క్లిక్ చేయండి
Follow Us @