JNVS TEST 2023 : నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష హల్ టికెట్లు & ప్రీవియస్ పేపర్లు కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (ఎప్రిల్ – 08) : దేశవ్యాప్తంగా ఉన్న 649 జవహర్ నవోదయ విద్యాలయాలలో (JNVS VI CLASS ADMISSONS ) 2023 – 24 విద్యా సంవత్సరంలో 6 వ తరగతి అడ్మిషన్లు కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు సంబంధించిన హల్ టికెట్లను విడుదల చేసింది. ఎప్రిల్ 29వ తేదీన ఉదయం 11 గంటలకు పరీక్ష నిర్వహించనున్నారు.

పరీక్ష విధానం 80 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో 2 గంటల పాటు ఉంటుంది. జనరల్ ఎబిలిటీ టెస్టు – 40, ఆర్థిమెటిక్ టెస్టు – 20, లాంగ్వేజ్ టెస్ట్ – 20 మార్కులకు ఉంటుంది.

DOWNLOAD HALL TICKETS HERE

DOWNLOAD PREVIOUS QUESTION PAPERS HERE

DOWNLOAD SYLLABUS HERE