కామన్వెల్త్ గేమ్స్ : జాస్మిన్ లంబోరియాకు కాంస్య పథకం

బర్మింగ్‌హమ్‌ (ఆగస్టు – 06) : బర్మింగ్‌హమ్‌ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్‌ – 2022 లో మహిళల 57 – 60 కేజీల బాక్సింగ్ విభాగంలో జాస్మిన్ లంబోరియా కాంస్య పథకం సాధించింది

దీంతో భారత పథకాల సంఖ్య 30 కి చేరింది. గోల్డ్ – 09, సిల్వర్ – 11, బ్రాంజ్ – 10…. పథకాల పట్టికలో భారత్ 5వ స్థానంలో ఉంది.

Follow Us @