జనగామ (జూన్ – 26) : జనగామ జిల్లా ఇంటర్ విద్యా నూతన డీఐఈవో గా భాధ్యతలు స్వీకరించిన శ్రీమతి పి. మంజుల గారిని జనగామ జిల్లా ఇంటర్ మీడియట్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అబ్బాసాయిలు, కార్యదర్శి వినయ్, కోశాధికారి విష్ణు మరియు TNGO’S యూనియన్ జిల్లా కార్యదర్శి పెండెల శ్రీనివాస్ గారు మర్యాదపూర్వకముగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.