శ్రీవారికోట (ఆగస్ట్ – 04) : శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో (SHAR PARAMEDICAL JOBS) పారామెడికల్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఆగస్టు 24వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవచ్చు
★ ఖాళీల వివరాలు
◆ మొత్తం పోస్టుల సంఖ్య: 56.
- క్యాటరింగ్ సూపర్వైజర్: 01 పోస్టు
- నర్స్-బి: 07 పోస్టులు
- ఫార్మసిస్ట్-ఎ: 02 పోస్టులు
- రేడియోగ్రాఫర్-ఎ: 04 పోస్టులు
- ల్యాబ్ టెక్నీషియన్-ఎ: 01 పోస్టు
- ల్యాబ్ టెక్నీషియన్-ఎ(డెంటల్ హైజీనిస్ట్): 01 పోస్టు
- అసిస్టెంట్ (రాజ్భాష): 01 పోస్టు
- కుక్: 04 పోస్టులు
- లైట్ వెహికల్ డ్రైవర్- ఎ: 13 పోస్టులు
- హెవీ వెహికల్ డ్రైవర్-ఎ: 14 పోస్టులు
- ఫైర్మ్యాన్-ఎ: 08 పోస్టులు
◆ అర్హతలు : పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణత,
డిగ్రీ, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
◆వయోపరిమితి: 24.08.2023 నాటికి అసిస్టెంట్ ఖాళీలకు
18-28 ఏళ్లు; ఫైర్మ్యాన్ 18-25 ఏళ్లు; ఇతర పోస్టులకు 18-
35 సంవత్సరాల మధ్య ఉండాలి.
◆ ఎంపిక విధానం : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.
◆ తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, విశాఖపట్నం,
తిరుపతి, హైదరాబాద్.
★ ముఖ్యమైన తేదీలు
◆ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు : 04.08.2023 నుంచి 24.08.2023 వరకు
◆ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 25.08.2023.
◆ వెబ్సైట్ : https://www.shar.gov.in/sdscshar/index.jsp
- ADITYA L1
- ADMISSIONS
- ANDHRA PRADESH
- AP JOBS
- APPOINTMENTS
- APPSC
- ASIAN GAMES 2023
- AWARDS
- BANK JOBS
- BUSINESS
- CHANDRAYAAN 3
- CURRENT AFFAIRS
- EDUCATION
- EMPLOYEES NEWS
- ESSAYS
- GATE
- GENERAL KNOWLEDGE
- GOOGLE NEWS
- GURUKULA NEWS
- INTERMEDIATE
- INTERNATIONAL
- JOBS
- LATEST NEWS
- NATIONAL
- NCTE
- NMMSE
- NOBEL 2023
- PARA ASIAN GAMES 2022
- REPORTS
- RESULTS
- SCHOLARSHIP
- SCIENCE AND TECHNOLOGY
- SPORTS
- SSC
- STATISTICAL DATA
- TELANGANA
- TODAY IN HISTORY
- TOMCOM
- TOP STORIES
- TSPSC
- UGC
- UNCATEGORY
- UNIVERSITIES NEWS
- WORLD CUP 2023