హైదరాబాద్ (మే – 25) : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 303 “సైంటిస్ట్ ఇంజనీర్” (isro scientist engineer jobs 2023) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ వంటివి భాగాలలో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది.
◆ దరఖాస్తు గడువు : మే – 25 – నుంచి జూన్ – 14 – 2023 వరకు
◆ అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలి.
◆ వయోపరిమితి : జూన్ 14 2023 నాటికి 28 సంవత్సరాల లోపు ఉండాలి రిజర్వేషన్ అనుసరించి సడలింపు కలదు
◆ ఎంపిక విధానం : రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా
◆ దరఖాస్తు ఫీజు : పోస్టుకు 250/- (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి ఎక్స్ సర్వీస్మెన్ లకు ఫీజు లేదు)
◆ వెబ్సైట్ : https://www.isro.gov.in/Careers.html