BIKKI NEWS (FEB. 12) : బెంగళూరులోని ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్, యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ (URSC), ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్- 224 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను (ISRO JOB NOTIFICATION 2024) ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 224
1) సైంటిస్ట్/ ఇంజినీర్-ఎస్సీ: 05 పోస్టులు
2) టెక్నికల్ అసిస్టెంట్: 55 పోస్టులు
3) సైంటిఫిక్ అసిస్టెంట్: 06 పోస్టులు
4) లైబ్రరీ అసిస్టెంట్: 01 పోస్టు
5) టెక్నీషియన్-బి/ డ్రాఫ్ట్స్మ్యేన్-బి: 142 పోస్టులు
6) ఫైర్‌మ్యాన్-ఎ: 03 పోస్టులు
7) కుక్: 04 పోస్టులు
8) లైట్ వెహికల్ డ్రైవర్ ‘ఎ’ అండ్ హెవీ వెహికల్ డ్రైవర్ ‘ఎ’: 08 పోస్టులు
విభాగాలు : మెకాట్రానిక్, మెటీరియల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, ప్లంబర్, టర్నర్, కార్పెంటర్, వెల్డర్ తదితరాలు.
అర్హతలు : పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత డ్రైవింగ్ లైసెన్స్, పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం : రాత పరీక్ష/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం : ఆన్లైన్
దరఖాస్తు గడువు : 10-02-2024 నుంచి 01-03-2024 వరకు
దరఖాస్తు లింక్ : APPLY HERE
వెబ్సైట్ : https://www.isro.gov.in/
- India Rank 2024 – వివిధ సూచీలలో భారత్ స్థానం
- SSC STENO ADMIT CARDS – స్టెనోగ్రాషర్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి
- LIC SCHOLARSHIP – 40 వేల రూపాయల ఎల్ఐసీ స్కాలర్షిప్
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 08 – 12 – 2024
- GK BITS IN TELUGU 8th DECEMBER