BIKKI NEWS (OCT. 28) : ISRO 585 APPRENTICESHIP NOTIFICATION. ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో 585 టెక్నీషియన్ మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కొరకు ప్రకటన విడుదల చేసింది.
ISRO 585 APPRENTICESHIP NOTIFICATION
గ్రాడ్యుయోట్ అప్రెంటీస్ – 273
టెక్నీషియన్ అప్రెంటీస్ – 312
అర్హతలు : సంబంధించిన విభాగంలో డిప్లోమా/ బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.
వయోపరిమితి : 31 – 08 – 2024 నాటికి టెక్నీషియన్ అప్రెంటీస్ కు 30 మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కు 28 సంవత్సరాలు మించకూడదు.
స్టైఫండ్ : టెక్నీషియన్ అప్రెంటీస్- 8000/-, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 9000/-
ఎంపిక విధానం : విద్యార్హత డిగ్రీ లో సాదించిన మార్కుల మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా
సెలక్షన్ డ్రైవ్ : అక్టోబర్ 28 – 2024
వెబ్సైట్ : https://www.vssc.gov.in/