ఇజ్రాయెల్‌ పార్లమెంటు రద్దు అయ్యో అవకాశం.

ఇజ్రాయెల్‌ పార్లమెంటు (120 సభ్యులు) రద్దుకు ఆ దేశపు ప్రతిపక్షం ప్రతిపాదించిన బిల్లుకు 61-54 ఓట్లతో సభ్యులు ఆమోదం తెలిపారు. దీంతో ఈ ప్రతిపాదన లెజిస్లేటివ్‌ కమిటీ చర్చకు వెళ్లనుంది. ఈ బిల్లుకు ఆమోదం లభించినట్లయితే ఇజ్రాయెల్‌ మరోసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

Follow Us@