BIKKI NEWS (JUNE 21) : ISRAEL HAS NO POWER Says Donald Trump. ఇరాన్ భూగర్భ అణు కేంద్రం ఫోర్డ్ ను నాశనం చేసే శక్తి ఇజ్రాయిల్ కు లేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
ISRAEL HAS NO POWER Says Donald Trump.
దాడులు గణనీయంగా ప్రభావం చూపుతున్నప్పటికీ ఫోర్డ్ అణు భూగర్భ కేంద్రాన్ని నాశనం చేసే శక్తి ఇజ్రాయిల్ కు లేదని స్పష్టం చేశారు.
ఇరాన్ దాడులు చాలా పేలవంగా ఉన్నాయని, ఇజ్రాయెల్ దాడులు చాలా బలంగా ఉన్నాయని తెలిపారు.
ఇరాన్ యూరప్ తో కాకుండా తనతో చర్చలు జరపాలని ఈ సందర్భంగా మరోసారి వ్యాఖ్యానించారు.
యూరోపియన్ యూనియన్ మద్యవర్తిత్వం చేయడం ఆపాలని తెలిపారు.
సీజ్ ఫైర్ అమలు చేయాలని ఇజ్రాయిల్ కు ఈ సమయంలో చెప్పలేనని… ఎందుకంటే వాళ్లు గెలుపు దారిలో ఉన్నారని ఇలాంటి సందర్భంలో వారికీ సీజ్ ఫైర్ చెప్పి ఆపలేనని స్పష్టం చేశారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్