BIKKI NEWS (JUNE 18) : IRAN NEVER DOWN HIS HEAD SAYS KHAMENEI. ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ ఎవరికి లోంగిపోయోది లేదని వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
IRAN NEVER DOWN HIS HEAD SAYS KHAMENEI.
లోంగిపోవాలంటూ ట్రంప్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఖమేని తాజాగా ఎవరికి లోంగిపోబోమని, లోంగిపోయో చరిత్ర ఇరాన్ కు లేదని స్పష్టం చేశారు.
ఇజ్రాయిల్ ఇరాన్ మీద దాడి చేసి పెద్ద తప్పు చేసిందని, దానికి ఇజ్రాయిల్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఖమేని వీడియో ద్వారా తెలిపారు.
ఇప్పటికే ఇరాన్ – ఇజ్రాయెల్ మద్య ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరాయి. బాలిస్టిక్, హైపర్ సోనిక్ వంటి అత్యాధునిక ఆయుధాలను ఇరాన్ ఇజ్రాయిల్ మీద ప్రయోగించింది.
ఈ యుద్ధంలోకి అమెరికా వస్తే పశ్చిమాసియాలో భీకర యుద్దానికి దారి తీస్తుందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్