BIKKI NEWS (JUNE 27) : IRAN ISRAEL WAR MAY START AGAIN. ఇరాన్ ఇజ్రాయిల్ దేశాల మధ్య మళ్లీ యుద్ధం వచ్చే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
IRAN ISRAEL WAR MAY START AGAIN.
ప్రస్తుతం ఆ రెండు దేశాలు అలసిపోయిన స్థితిలో ఉన్నాయని ఏ క్షణమైనా యుద్ధం రావచ్చని తెలిపారు.
ఇరుదేశాల మద్య యుద్ధం నివురుగప్పిన నిప్పు లా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
అలాగే ఇరు దేశాలు 12.రోజుల యుద్ధంలో తమదే విజయం అని ప్రకటించిన సంగతి తెలిసిందే.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్