BIKKI NEWS (JUNE 18) : IRAN ATTACKS ON MOSSAD OFFICE. ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై అత్యంత కచ్చితత్వంతో ఇరాన్ బాంబుల వర్షం కురిపించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. అంతేకాకుండా గ్లిలాట్‌లోని ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ కాంప్లెక్స్‌పైనా క్షిపణిని ప్రయోగించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది.
IRAN ATTACKS ON MOSSAD OFFICE
ఇరాన్‌లో అణుస్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయన్న సంగతి నుంచి.. కీలక అధికారులు, శాస్త్రవేత్తల గృహాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ‘మొస్సాద్’ ఇజ్రాయెల్‌కు చేరవేసింది.
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన గూడాచార సంస్థ గా మొస్సాద్ కు పేరు ఉంది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్