ముంబై దే గెలుపు

ఐపీఎల్‌ 2021 లో బాగంగా ఈ రోజు జరిగిన మ్యాచ్ లో రోహిత్‌ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌ బోణీ చేసింది.

మంగళవారం చెపాక్‌ వేదికగా ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను 10 పరుగుల తేడాతో ఓడించింది. 153 పరుగుల చేదనలో కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులే చేయగలిగింది.

చివరి ఐదు ఓవర్లలో 30పరగులు చేయాల్సిన స్థితిలో 7వికెట్లు చేతిలో ఉన్న కోల్‌కతా ఓటమి చవిచూసింది.

Follow Us@