ipl 2021 మొదటి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించింది. ఆనవాయితీగా మొదటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది.
ఆర్సీబీ టార్గెట్ 160
హర్షల్ పటేల్ 5 వికెట్లలో చివరి ఓవర్లో 4 వికెట్లు ముంబై 159/9.
OVER – 20 MI 159/9 కృనాల్ 7 ఔట్, పొలార్డ్ 7 ఔట్, జాన్సన్ 0 చాహర్ ౦
OVER – 19 MI 158/5
OVER – 18 MI 146/5 (ఇషాన్ కిషన్ 28 ఔట్)
OVER – 17 MI 142/4
OVER – 16 MI 135/4 (హర్దిక్ పాండ్యా 13 ఔట్)
OVER – 15 MI 128/3
OVER – 14 MI 120/3
OVER – 13 MI 105/3 ( క్రిస్ లిన్ (49)ఔట్)
OVER – 12 MI 98/2
OVER – 11 MI 94/2 (సూర్య కుమార్ యాదవ్ 31 ఔట్)
OVER – 10 MI 86/1
OVER – 9 MI 83/1
OVER – 8 MI 70/1
OVER – 7 MI 55/1
OVER – 6 MI 41/1
OVER – 5 MI 30/1
OVER – 4 MI 24/1 (రోహిత్ శర్మ 19 రనౌట్ (కోహ్లీ))
OVER – 3 MI 12/0
OVER – 2 MI 6/0
OVER – 1 MI 5/0
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ… మొదట బ్యాటింగ్ చేయనున్న రోహిత్ సేన…
Follow Us@