మిగిలిన ఐపీఎల్ @ దుబాయ్

కరోనా సెకండ్ వేవ్ కారణంగా సగం లో నిలిచిపోయిన ఐపీఎల్ టోర్నీ మిగిలిన మ్యాచ్ లను దుబాయ్ వేదికగా సెప్టెంబర్ మూడో వారం నుంచి నిర్వహించనున్నట్లు బిసిసిఐ ఒక ప్రకటనలో తెలిపింది.

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 10న జరుగుతుందని ఈ సందర్భంగా బీసీసీఐ తెలిపింది. అలాగే సెప్టెంబర్ 15న ఇంగ్లాండ్ నుంచి భారత ఆటగాళ్లు దుబాయ్ కి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది.

Follow Us@