BIKKI NEWS : IPL 2025 POINTS TABLE. ఐపీఎల్ 2025 లో 10 జట్లను 2 గ్రూపులుగా విభజించారు.
IPL 2025 POINTS TABLE
ప్రతి జట్టు తన గ్రూప్ లోని మిగిలిన నాలుగు జట్లతో 2 మ్యాచ్ ల చొప్పున ఆడుతుంది.
అలాగే మరోక గ్రూప్ లోని ఒక జట్టు తో 2 మ్యాచ్ లు, మిగిలిన 4 జట్లతో ఒక్కో మ్యాచ్ చొప్పున ఆడుతుంది. మొత్తం 14 మ్యాచ్ లను ప్రతి జట్టు ఆడుతుంది.
మొదటి నాలుగు స్థానాలలో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్ కు అర్హత సాదిస్తాయి.
1, 2వ స్థానాలలో నిలిచిన జట్లు క్వాలిఫయర్ – 1 మ్యాచ్ ఆడుతాయి. గెలిచిన జట్టు ఫైనల్ కు చేరుతుంది. ఓడిపోయిన జట్టు క్వాలిఫయర్ – 2 మ్యాచ్ ఆడుతుంది.
3, 4 వ స్థానాలలో ఉన్న జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతాయి. ఓడిన జట్టు ఇంటిముఖం పడుతుంది. గెలిచిన జట్టు క్వాలిఫయర్ – 2 మ్యాచ్ ఆడుతుంది..
క్వాలిఫయర్ – 2 లో గెలిచిన జట్టు ఫైనల్ కు చేరుతుంది.
క్వాలిఫయర్ – 1 లో బెంగళూరు – పంంజాబ్ పై గెలిచి నిలిచి ఫైనల్ కు చేరింది.
ఎలిమినేటర్ లో గుజరాత్ ముంబై పై ఓడిపోయి ఇంటిదారి పట్టింది.
క్వాలిఫయర్ – 2 లో పంజాబ్ – ముంబై జట్లు తలపడతాయి.
TEAM | P | W | L | Pt | NRR |
PBKS | 14 | 9 | 4 | 19 | 0.372 |
RCB | 14 | 9 | 5 | 19 | 0.301 |
GT | 14 | 9 | 5 | 18 | 0.254 |
MI | 14 | 8 | 6 | 16 | 1.29 |
DC | 14 | 7 | 6 | 15 | -0.01 |
SRH | 14 | 6 | 7 | 12 | -0.24 |
LSG | 14 | 6 | 7 | 12 | -0.37 |
KKR | 14 | 5 | 7 | 12 | -0.30 |
RR | 14 | 4 | 10 | 8 | -0.54 |
CSK | 14 | 4 | 10 | 8 | -0.64 |
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్