IPL PLAYOFFS : ప్లేఆప్స్ మ్యాచ్ లు ఇలా..

హైదరాబాద్ (మే – 21) : ఇండియన్ ప్రీమియర్ లీగ్ – 2023 (IPL 2023 PLAYOFFS) ప్లేఆప్స్ కి చేరిన జట్లు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్

మొదటి క్వాలీపయర్ మ్యాచ్ లో గుజరాత్, చెన్నై జట్లు తలపడుతాయి. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కి చేరుతుంది. ఓడిన జట్టు క్వాలీపయర్ – 2 కి చేరుతుంది.

ఎలిమినేటర్‌ లో లక్నో, ముంబై జట్లు తలపడుతాయి. ఓడిన జట్టు ఎలిమినేట్ అవుతుంది. గెలిచిన జట్టు క్వాలీపయర్ – 2 ఆడుతుంది.

క్వాలీపయర్ – 2 లో గెలిచిన జట్టు ఫైనల్ కు చేరుతుంది.