ఆహ్మదాబాద్ (మే – 28) : ఐపీఎల్ 2023 16వ సీజన్ విజేత ఎవరో నేడు తేలనుంది (ipl2022 final). ఈరోజు ఫైనల్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ – గుజరాత్ టైటాన్స్ (CSKvsGT) జట్ల మద్య జరగనుంది.
చెన్నై సూపర్ కింగ్స్ కు ఇది పదో ఫైనల్ మ్యాచ్ ఇప్పటికే నాలుగు సార్లు టైటిల్ గెలిచింది. గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఇది రెండవ ఫైనల్ కాగా ఒకసారి కప్ గెలిచింది.