ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌ లో 505 పోస్టులు

ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌ (IOCL) 505 టెక్నిక‌ల్ అప్రెంటిస్‌, నాన్ టెక్నిక‌ల్ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది.

● అర్హ‌త‌లు ::
ట్రేేడ్ అప్రెంటిస్‌కు పదవ తరగతి తో పాటు ఐటీఐ చేసి ఉండాలి. టెక్నిక‌ల్ అప్రెంటిస్‌కు సంబంధిత ట్రేడ్‌లో మూడేండ్ల డిప్లొమా చేసి ఉండాలి.

● వయోపరిమితి :: 18 నుంచి 24 ఏండ్ల‌ మద్య ఉండాలి.

● ఎంపిక‌ పద్దతి :: రాత‌ప‌రీక్ష ద్వారా. షా‌ర్ట్‌లిస్ట్ చేసిన అభ్య‌ర్థుల‌ను రాత‌ప‌రీక్ష‌కు పిలుస్తారు.

● ద‌ర‌ఖాస్తు పద్దతి :: ఆన్‌లైన్‌లో

● చివ‌రి తేదీ :: ఫిబ్ర‌వ‌రి 26

● అడ్మిట్ కార్డుల విడుద‌ల తేదీ‌ :: మార్చి 1

● రాత‌ప‌రీక్ష‌ తేదీ :: మార్చి 14

● ఫ‌లితాల ప్రకటన తేదీ :: మార్చి 25 ‌

● వెబ్సైట్‌ :: https://iocl.com

Follow Us@