Home > JOBS > IOCL JOBS – 476 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

IOCL JOBS – 476 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

BIKKI NEWS (JULY 21) : IOCL JOB NOTIFICATION FOR 476 JOBS. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ కేటగిరీలలో 476 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 21 – 2024 తేదీ లోపు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.

IOCL JOB NOTIFICATION FOR 476 JOBS

పోస్టుల వివరాలు :

  • జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ – 379
  • జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఎనలిస్ట్ – 21
  • ఇంజనీర్ అసిస్టెంట్ – 38
  • టెక్నికల్ అటెండెంట్ – 29

అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ కలిగి ఉండాలి

వయోపరిమితి : 18 – 26 సంవత్సరాల మద్య ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)

దరఖాస్తు గడువు : జూలై 22 నుండి ఆగస్టు 21 – 2024

అడ్మిట్ కార్డులు : సెప్టెంబర్ – 09 – 2024

పరీక్ష తేదీ : సెప్టెంబర్ నెలలో

ఫలితాలు : అక్టోబర్ 3వ వారంలో

ఎంపిక విధానం : రాత పరీక్ష ఆధారంగా

పూర్తి నోటిఫికేషన్ : Download Pdf

దరఖాస్తు లింక్ : https://iocl.com/latest-job-opening

వెబ్సైట్: https://iocl.com

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు