Home > JOBS > APPRENTICESHIP > IOCL JOBS – 1,603 అప్రెంటిస్ ఖాళీలు

IOCL JOBS – 1,603 అప్రెంటిస్ ఖాళీలు

BIKKI NEWS (DEC. 27) : దేశంలో ని వివిధ రాష్ట్రాలలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL APPRENTICESHIP VACANCIES) 1,603 మార్కెటింగ్ డివిజన్.. వివిధ విభాగాల్లో ట్రేడ్/టెక్నీషియన్/గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీలున్న రాష్ట్రాలు:

తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, గోవా, మధ్య ప్రదేశ్, ఛత్తీస్గఢ్, డామన్ అండ్ డయ్యూ, దాద్రా అండ్ నగర్ హవేలి, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, జార్ఖండ్, అసోం, సిక్కిం, అం డమాన్ అండ్ నికోబార్ దీవులు, త్రిపుర, నాగా లాండ్, మిజోరాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కశ్మీర్, లడఖ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్.

విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్,

అర్హతలు : సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీబీఏ, బీఏ, బీకాం, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి : 30.11.2023 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, వైద్య పరీక్ష, సర్టిఫి కేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు గడువు : జనవరి – 05 – 2024 (సాయంత్రం 5.00 గంటల వరకు)

దరఖాస్తు విధానం : ఆన్లైన్ పద్దతిలో

వెబ్సైట్ : https://www.ioclmd.in/