న్యూడిల్లీ (సెప్టెంబర్ – 27) : భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL – APPRENTICESHIP) లో 1535 అప్రెంటిస్షిప్ ఖాళీలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను జారీ చేయడం జరిగింది.
◆ పోస్టుల వివరాలు : AO, ఫిట్టర్, బాయిలర్, టెక్నీషియన్, SA, అకౌంటెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్,
◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్
◆ దరఖాస్తు ప్రారంభ తేదీ : సెప్టెంబర్ – 24 – 2022
◆ దరఖాస్తు చివరి తేదీ : అక్టోబర్ – 23 – 2022
◆ అర్హతలు : పోస్ట్ ను అనుసరించి ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ కలిగి ఉండాలి
◆ వయోపరిమితి : 18 – 24 ఏళ్ల మద్య ఉండాలి.
◆ ఎంపిక విధానం : రాత పరీక్ష ద్వారా
◆ అడ్మిట్ కార్డులు : నవంబర్ 01 నుండి 05 వరకు 2022
◆ రాత పరీక్ష తేదీ : నవంబర్ – 06 – 2022
◆ ఫలితాలు విడుదల : నవంబర్ – 21 – 2022
◆ సర్టిఫికెట్ ల పరిశీలన : నవంబర్ – 28 నుంచి డిసెంబర్ 12 వరకు
Follow Us @