1) కామన్వెల్త్ క్రీడలు 2022 ఎక్కడ జరగుతున్నాయి.?
జ : బర్మింగ్ హమ్ (ఇంగ్లండ్)
2) కామన్వెల్త్ క్రీడలు 2022 తొలగించిన క్రీడాంశం ఏమిటి.?
జ : “షూటింగ్
3) కామన్వెల్త్ క్రీడలు 2022 ప్రవేశపెట్టిన క్రీడాంశం ఏమిటి.?
జ : మహిళల టీట్వంటీ క్రికెట్
4) కామన్వెల్త్ క్రీడలకు మొదట్లో ఉన్న పేరు ఏమిటి.?
జ : బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్
5) కామన్వెల్త్ క్రీడలు మొదటి సారిగా ఎప్పుడు నిర్వహించారు.?
జ : 1930
6) కామన్వెల్త్ క్రీడలు 2022 పోటీలలో ఎన్ని దేశాల క్రీడాకారులు, ఎన్ని క్రీడాంశాలలో పాల్గొననున్నారు.?
జ : 72 దేశాలు, 20 క్రీడాంశాలు
7) కామన్వెల్త్ క్రీడలు 2022 మొత్తం ఖర్చు ఎంత.?
జ : 80 వేల కోట్లు
8) కామన్వెల్త్ క్రీడలు 2022 భారత్ తరపున ఎంతమంది క్రీడాకారులు, ఎన్ని క్రీడాంశాలలో పాల్గొననున్నారు.?
జ : 215 మంది క్రీడాకారులు, 15 క్రీడాంశాలు
9) ఆగస్టు 15 నుండి ఏ రాష్ట్రం ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం మొదలు పెట్టనుంది.?
జ : ఆంధ్రప్రదేశ్
10) అమెరికా కేంద్ర బ్యాంకు రిజర్వ్ వడ్డీ రేటు ను ఎంత శాతం పెంచింది.?
జ : 0.75%
11) ‘లీడింగ్ వెల్తీ ఉమెన్ 2021’లో దేశంలో అత్యంత సంపద కలిగిన మహిళగా ఎవరు నిలిచారు.?
జ : రోష్ని నాడార్ మల్హోత్రా (HCL టెక్నాలజీస్ చైర్‌పర్సన్)
12) కేంద్ర ఎన్నికల సంఘం ఎన్ని సంవత్సరాలకు ఓటరు కార్డు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది.?
జ : 17 సంవత్సరాలకే
13) ఐక్యరాజ్యసమితి పాపులేషన్ డివిజన్ (UNPD) నివేదిక ప్రకారం 2100 నాటికి భారతదేశ జనాభా ఎంత ఉండనుంది.?
జ : 100.3 కోట్లు
14) ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రో సెంటర్‌ను తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించనుంది.?
జ : ఆగస్టు 4
15) పురుషులకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స (వెసెక్టమీ) చేయడంలో దేశంలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏవి.?
జ : కర్ణాటక, తెలంగాణ
16) తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన రెండు నూతన రెవెన్యూ మండలాలు ఏవి.?
జ : కుకునూరుపల్లి, అక్బర్‌పేట-భూంపల్లి ఎక్స్‌రోడ్
17) కేంద్ర ప్రభుత్వం 5జీ వేలంలో భాగంగా ఎంత సామర్థ్యం గల స్పెక్ట్రాన్ని వేలంలో పెట్టింది.?
జ : 72హెర్ట్జ్
18) 5జీ వేలంలో ఎన్ని కంపెనీలు పాల్గోంటున్నాయి.?
జ : జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, అదానీ
19) ఏ సంవత్సరం తర్వాత భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ ను వారి గడ్డ మీదే వైట్ వాష్ చేసింది.?
జ : 1983 తర్వాత
20) బీసీసీఐ టైటిల్ స్పాన్సర్‌గా ఎవరు వ్యవహరించనున్నారు.?
జ : మాస్టర్ కార్డ్
21) వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్స్ (డబ్ల్యూటీసీ) లో భాగంగా నిర్వహించనున్న 2023, 2025 ఫైనల్స్‌కు వేదికగా ఏది కానున్నది.?
జ : లార్డ్స్ క్రికెట్ వేదిక
22) CRPF యొక్క 83వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏరోజు జరుపుకున్నారు.?
జ : 27 జూలై
23) 44వ చెస్ ఒలింపియాడ్ ఎక్కడ ఘనంగా ప్రారంభమైంది.?
జ : చెన్నైలో
24) పీడియాట్రిక్ ప్రివెంటివ్ హెల్త్‌కేర్ గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్ ఏ యాప్ ని ప్రారంభించారు.?
జ : బాల రక్ష మొబైల్ యాప్
25) AR రెహమాన్ 44వ అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్ కోసం విడుదల చేసిన గీతం ఏది.?
జ : ‘వణక్కం చెన్నై’
26) రాజస్థాన్‌లో భారతదేశం యొక్క మొట్టమొదటి మొత్తం మహిళా సహకార బ్యాంకు రాబోతోంది. ఇది తెలంగాణ లో ఏ ఫెడరేషన్ తో ఒప్పందం చేసుకుంది.?
జ : తెలంగాణ ప్రభుత్వ స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్‌తో
27) బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న ICC వార్షిక సదస్సు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మూడు దేశాలకు సభ్యత్వ హోదాను ప్రదానం చేసింది.అవి ఏవి.?
జ : ఆసియా నుండి కంబోడియా మరియు ఉజ్బెకిస్తాన్ మరియు ఆఫ్రికా నుండి కోట్ డి’ఐవరీ.
28) ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2022లో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 33వ స్థానంలో ఉంది.( 1 రజత పతకం నీరజ్ చోప్రా గెలుపొందారు).
29) టాటా గ్రూప్ భారత సైన్యానికి ను అందించిన అత్యాధునిక ఏది.?
జ : క్విక్ రియాక్షన్ ఫైటింగ్ వెహికల్
Comments are closed.