● ఆంటోనియా గుటరస్ – సెక్రటరీ జనరల్, ఐక్యరాజ్యసమితి
● అమీనా జె మొహమ్మద్
డిప్యూటీ సెక్రటరీ జనరల్, ఐరాస
● క్రిస్టలీనా జార్జియెవా
మేనేజింగ్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF)
● ఆద్రె అజోలె
డైరెక్టర్ జనరల్, యునెస్కో
● టెడ్రోస్ అంధనోమ్ గెబ్రయేసస్
డైరెక్టర్ జనరల్, WHO
●క్యూ డోంగ్‌యూ
డైరెక్టర్ జనరల్, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ (FAO)
● మసాట్సుగు అసకావా
ప్రెసిడెంట్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్
● అకిన్‌వుమి అడెసిన
ప్రెసిడెంట్, ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ బ్యాంక్
● రాఫెల్ గ్రాసి
తాత్కాలిక డైరెక్టర్ జనరల్, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA)
● హెచ్ఈ దతో లిమ్ జాక్ హయ్
సెక్రటరీ జనరల్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ (ASEAN)
● జూలీ వెర్హార్
యాక్టింగ్ సెక్రటరీ జనరల్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్
● జెన్స్ స్టోల్ట్‌న్ బర్గ్
సెక్రటరీ జనరల్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO)
●మొహమ్మద్ బర్‌కిందో
సెక్రటరీ జనరల్, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (OPEC)
● పెట్రీషియా స్కాట్‌లాండ్
సెక్రటరీ జనరల్, కామన్వెల్త్
● అబ్దుల్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జాయని
సెక్రటరీ జనరల్, గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్
● లూయిస్ అల్‌మగ్రో
సెక్రటరీ జనరల్, ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్
● లి యోంగ్
డైరెక్టర్ జనరల్, యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (యూఎన్ఐడీఓ)
● హెన్రీయెట్టా హెచ్ ఫోర్
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ (యూనిసెఫ్)
●ముఖిసా కిటుయి
సెక్రటరీ జనరల్, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ (యూఎన్‌సీటీఏడీ)
● అచిమ్ స్టీనర్
డైరెక్టర్ జనరల్, యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (యూఎన్‌డీపీ)
● జోస్ ఏంజెల్ గురియా
సెక్రటరీ జనరల్, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ)
● ఫిలిప్పో గ్రంథి
యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్
● రాబెర్టో అజెవెడో
డైరెక్టర్ జనరల్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీఓ)
● మిచెల్లీ బాచ్‌లెట్
హై కమిషనర్, యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్
● అబ్దుల్‌ఖ్వావి అహ్మద్ యూసఫ్
ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే)
● మౌసా ఫకీ మహమత్
ఛైర్‌పర్సన్, ఆఫ్రికన్ యూనియన్ కమిషన్
● ఛార్లెస్ మైకెల్
ప్రెసిడెంట్, యూరోపియన్ కౌన్సిల్
● థామస్ బాచ్
ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)
● శశాంక్ మనోహర్
ఛైర్మన్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)
● సెబాస్టియన్ కో
ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ అమెచ్యూర్ అథ్లెటిక్ ఫెడరేషన్ (ఐఏఏఎఫ్)
● ఉర్సులా వాన్‌డర్ లియెన్
ప్రెసిడెంట్, యూరోపియన్ కమిషన్
● అబ్దెల్ ఫతహ్ ఎల్ – సిసి
ఛైర్‌పర్సన్, ఆఫ్రికన్ యూనియన్ అసెంబ్లీ
● హేగె జీన్ గోబ్
ప్రెసిడెంట్, సౌత్ – వెస్ట్ ఆఫ్రికన్ పీపుల్స్ ఆర్గనైజేన్ (స్వాపో)
● నటాలియా కనెం
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్‌పీఏ)
గతంలో దీన్ని యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్ (యూఎన్ఎఫ్‌పీఏ) అని పిలిచేవారు
Follow Us @