INTER RV – RC : నేటితో ముగుస్తున్న ఇంటర్ రీకౌంటింగ్ దరఖాస్తు గడువు

BIKKI NEWS (APR. 30) : intermediate recounting reverification date ends today. తెలంగాణ ఇంటర్మీడియట్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. కావున విద్యార్థులు కింద ఇవ్వబడిన లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

intermediate recounting reverification date ends today.

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష ఫలితాలలో మార్కులు తక్కువ వచ్చాయని గాని లేదా ఫెయిల్ అయ్యాము అని గాని భావించిన విద్యార్థులు రీకౌంటింగ్, వెరిఫికేషన్ కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఇంటర్మీడియట్ బోర్డు కల్పించింది.

సబ్జెక్టు కు రీకౌంటింగ్ కొరకు 100/- రూపాయలు ఫీజును, రీ వెరిఫికేషన్ కోసం 600/- రూపాయలు ఫీజును నిర్ణయించింది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు