Home > UNCATEGORY > ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల రెన్యువల్ పట్ల హర్షం – కరుణాకర్

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల రెన్యువల్ పట్ల హర్షం – కరుణాకర్

BIKKI NEWS (AUG. 28) : Intermediate out sourcing employees renewal for 2024. తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న 2024 – 25 విద్యా సంవత్సరానికి 73 మంది ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగుల రెన్యూవల్ పట్ల అవుట్ సోర్సింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు పి కరుణాకర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.

Intermediate out sourcing employees renewal for 2024

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కరుణాకర్ మాట్లాడుతూ… ఇంటర్మీడియట్ విద్యలో ఔట్‌సోర్సింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగుల రెన్యూవల్ కు సహకరించిన రాష్ట్ర విద్యా శాఖా ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం గౌడ్ కు మరియు ఇంటర్మీడియట్ డైరెక్టర్ శ్రీమతి శృతి ఓజా కు ధన్యవాదములు తెలుపడం జరిగింది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు