Home > EDUCATION > INTERMEDIATE > INTER NEW SYLLABUS 2025 – ఇంటర్ నూతన సిలబస్

INTER NEW SYLLABUS 2025 – ఇంటర్ నూతన సిలబస్

BIKKI NEWS (FEB. 19) : INTERMEDIATE NEW SYLLABUS 2025 – 26. ఇంటర్మీడియట్ బోర్డు వివిధ సబ్జెక్టుల సిలబస్ లను తగ్గించాలని ఎప్పటినుండో ఉన్న డిమాండ్ మేరకు సిలబస్ తగ్గిస్తూ ముసాయిదా డ్రాప్ట్ ను రూపొందించింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా అన్ని సబ్జెకుల సిలబస్ లను ముసాయిదా డ్రాప్ట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాత అధికారికంగా ఈ సిలబస్ ను దాదాపుగా అమలు చేయనున్నారు.

INTERMEDIATE NEW SYLLABUS 2025 – 26

ఈ సిలబస్ ను 2025 – 26 విద్యా సంవత్సరం నుండి ఫస్టియర్, 2026 – 27 విద్య సంవత్సరం నుంచి సెకండీయర్ లలో అమలు చేయనున్నట్లు సమాచారం.

NCERT సిలబస్ ప్రకారం మన ఇంటర్మీడియట్ సిలబస్ ను కుదించనున్నారు.

NEET, JEE సిలబస్ ప్రకారం NCERT సిలబస్ ఆధారంగా పలు మార్పులు చేయనున్నారు.

సైన్స్ సబ్జెకులలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బోటనీ సిలబస్ లను మార్పులు చేయనున్నారు.

ఆర్ట్స్ సబ్జెక్టులలో సివిక్స్, ఎకానమిక్స్, కామర్స్, హిస్టరీ సిలబస్ లను మార్పులు చేయనున్నారు.

లాంగ్వేజ్ లలో ఇంగ్లీషు, తెలుగు, హిందీ, సంస్కృతం‌, ఉర్దూ సిలబస్ లను మార్పులు చేయనున్నారు.

INTERMEDIATE NEW SYLLABUS 2025 – 26 PDF

FOLLOW US @TELEGRAM & WHATSAPP & YOUTUBE

తాజా వార్తలు