తెలంగాణలోని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమ హాల్ టికెట్లలో ఫోటో మరియు సంతకం తప్పుగా పడిన లేదా వేరుగా పడిన సరిదిద్దుకునేందుకు అవకాశాన్ని సంబంధిత కళాశాల లాగిన్ లో ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది.
విద్యార్థుల యొక్క పోటో మరియు సంతంకం సరిదిద్దిన తర్వాత జిల్లా విద్యాధికారుల అమోదం తప్పనిసరి.
కావున విద్యార్థులు మరియు ప్రిన్సిపాల్ మరియు జిల్లా విద్యాధికారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని విద్యార్థుల యొక్క ఫోటో మరియు సంతకాన్ని సరిదిద్దవలసిందిగా ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ఎడిట్ అప్షన్ ఏప్రిల్ 20వ తేదీ వరకు మాత్రమే ఉంటుందని కావున ప్రతి కళాశాల విద్యార్థుల యొక్క ఫోటో మరియు సంతకాలను వెరిఫై చేయవలసిందిగా ఇంటర్మీడియట్ బోర్డ్ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.
Follow Us@