INTER : అడ్మిషన్ల గడువు పెంపు

హైదరాబాద్ (జూలై – 31) : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు 2023 – 24 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం అడ్మిషన్ల గడువును ఆగస్ట్ 5 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పెంచడం జరిగింది.

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆగస్టు 6 నుండి ఆగస్టు 16 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా అడ్మిషన్లు పొందవచ్చు.

ఆగస్టు 6 నుండి ఆగస్టు 16 వరకు 500/- రూపాయల ఆలస్య రుసుముతో ప్రైవేటు విద్యా సంస్థలలో అడ్మిషన్లు పొందవచ్చు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు పొందడానికి కింద ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేయండి.

INTER ADMISSIONS LINK

◆ వెబ్సైట్ : https://tsbie.cgg.gov.in/home.do