BIKKI NEWS (DEC.29) : కేంద్ర ప్రభుత్వం పలు స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ మీద వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం (Interest rates increased by central government) తీసుకుంది. సుకన్య సమృద్ధి యోజన పథకం యొక్క వడ్డీ రేటును 8 శాతం నుండి 8.2 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే మూడేళ్ల పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ పథకంపై 7% నుండి 7.1 శాతానికి వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
వివిధ చిన్న మొత్తాలపొదుపు లపై ప్రస్తుతం వడ్డీ రేట్లు కింద ఇవ్వడం జరిగింది.
DEPOSIT | NEW RATE | PREVIOUS RATE |
Savings deposit | 4.0% | 4.0% |
One-year time deposit | 6.9% | 6.9% |
Two-year time deposit | 7.0% | 7.0% |
Three-year time deposit | 7.1% | 7.0% |
Five-year time deposit | 7.5% | 7.5% |
Five-year recurring deposit | 6.7% | 6.7% |
Senior Citizen Savings Scheme | 8.2% | 8.2% |
Monthly Income Account | 7.4% | 7.4% |
National Savings Certificate | 7.7% | 7.7% |
Public Provident Fund Scheme | 7.1% | 7.1% |
Kisan Vikas Patra | 7.5% (115 months) | 7.5% (115 months) |
Sukanya Samriddhi Account Scheme | 8.2% | 8.0% |