ఇంటర్విద్యా స్వర్ణోత్సవాలకు హజరు అయినా వారికి ఆన్ డ్యూటీ

ఇంటర్మీడియట్ వ్యవస్థ ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జనవరి 2 – 2021 వ తేదీన స్వర్ణోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి హజరైన జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అన్ని రకాల సిబ్బందికి (రెగ్యులర్, వోకేషనల్, ఎంటీఎస్, హవర్లీ బెసీస్) పిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్స్‌ లకు జనవరి – 02 – 2021 హాజరైన వారికి ఆన్ డ్యూటీ(O.D) గా పరిగణించాలని ఇంటర్విద్యా కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కార్యక్రమంలో పాల్గొన్న వారు కచ్చితంగా అటెండెన్స్ సర్టిఫికెట్ సమర్పించవలసి ఉంటుంది.

ఇంటర్మీడియట్ వ్యవస్థ ప్రారంభం 1971 లో ప్రారంభమై జనవరి 2 నాటికి 2021 నాటికి 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవాల GJCL సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్న విషయం విదితమే.

Follow Us @