ఇంటర్ వొకేషనల్ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఈరోజు ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సులకు సంబంధించి ప్రథమ సంవత్సరం పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఈ పరీక్షలు అక్టోబర్ 25న ప్రారంభమై అక్టోబర్ 31 ముగియనున్నాయి. పరీక్షల సమయం ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు

ఇప్పటికే జనరల్ కోర్సులకు సంబంధించిన ఫస్ట్ ఇయర్ పరీక్షలు టైం టేబుల్ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

★ అక్టోబర్ – 25 – 2021 :: జనరల్ పౌండేషన్ కోర్స్ (GFC)

★ అక్టోబర్ – 26 – 2021 :: ఇంగ్లీష్

★ అక్టోబర్ – 27 – 2021 ::

 • WORKSHOP TECHNOLOGY,
 • ENGINEERING DRAWING WITH AUTI CAD
 • BASICS OF DRAWING – 1
 • BASICS OF LEATHER MANUFACTURE – 1
  -PRINCIPLES OF GARMET MARKETING

★ అక్టోబర్ – 28 – 2021 ::

 • Basics Mechanical and Electrical Engineering
 • Workshop Calculation and Science
 • Printing Technics – 1
 • Foot wear fabrication
 • Textile Science

★ అక్టోబర్ – 31 – 2021 ::

 • Auto power plant
 • Basic Carpentry
 • Design basics – 1
 • Leather Goods Fabrication
 • Garment Construction