హైదరాబాద్ (జూన్ – 29): ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ఈ రోజు విడుదల చేశారు.
సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 1 నుండి ఆగస్టు 10వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం ప్రథమ సంవత్సరం, సాయంత్రం ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి.
ప్రాక్టికల్ పరీక్షలు జూలై 26 నుండి జూలై 30 వరకు జరగనున్నాయి.
ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జులై 22న… ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జులై 23న జరగనుంది.
పరీక్ష సమయం ప్రథమ సంవత్సరం ఉదయం 9.00 – 12.00 గంటల వరకు… ద్వితీయ సంవత్సరం మధ్యాహ్నం 2.30 – 5.30 వరకు జరగును.
పరీక్ష ఫీజు జూన్ – 30 నుండి ఆగస్టు – 06 వరకు చెల్లించాలి.

◆ పరీక్ష షెడ్యూల్
ఆగస్టు – 01 : సెకండ్ లాంగ్వేజ్ – 1 & సెకండ్ లాంగ్వేజ్ – 2
ఆగస్టు.- 02 : ఇంగ్లీష్ — 1 & ఇంగ్లీష్ -02
ఆగస్టు – 03 : మ్యాథ్స్ – 1A/ బోటనీ – 1/ పొలిటికల్ సైన్స్ – 1 & మ్యాథ్స్ – 2A/ బోటనీ – 2/ పొలిటికల్ సైన్స్ – 2
ఆగస్టు – 04 : మ్యాథ్స్ – 1B/ జువాలజీ – 1/ హిస్టరీ – 1 & మ్యాథ్స్ – 2B/ జువాలజీ – 2/ హిస్టరీ – 2
ఆగస్టు – 05 : ఫిజిక్స్ – 1/ ఎకానామిక్స్ – 1 & ఫిజిక్స్ – 2/ ఎకానామిక్స్ – 2
ఆగస్టు – 06 : కెమిస్ట్రీ – 1 / కామర్స్ – 1 & కెమిస్ట్రీ – 2/ కామర్స్ – 2
ఆగస్టు – 08 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ – 1/ బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ – 1 & పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ – 2/ బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ – 2
ఆగస్టు – 10 : మోడ్రన్ లాంగ్వేజ్ – 1/ & జియోగ్రపి – 1 & మోడ్రన్ లాంగ్వేజ్ – 2/ & జియోగ్రపి – 2
Follow Us @