ఇంటర్ షార్ట్ మెమోలను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి

తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలు జూన్ 28వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో విద్యార్థులే మార్కుల షార్ట్ మెమోలను నేరుగా పొందేందుకు ఇంటర్మీడియట్ బోర్డ్ తన వెబ్సైట్ లో షార్ట్ మెమోలను అందుబాటులో ఉంచింది.

షార్ట్ మెమోలను డౌన్లోడ్ చేసుకోవడానికి కింద లింకును సందర్శించండి.

https://tsbie.cgg.gov.in/

సొంతంగా దోస్త్ (DOST) ద్వారా డిగ్రీ అడ్మిషన్ పొందడానికి ఇక్కడ క్లిక్ చేయండి