ఇంటర్ సెకండ్ ఇయర్ హల్ టికెట్ నంబర్ కోసం కింద లింక్ ఓపెన్ చేయండి

ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఈ ఏడాది పూర్తి అయిన విద్యార్థులు ఇంటర్ రెండవ సంవత్సరం హాల్ టికెట్స్ కొరకు ఈ క్రింది లింకును ఓపెన్ చేసి మొదటి సంవత్సరం హాల్ టికెట్ నెంబర్ తో పాటు, పుట్టిన తేదీ ఎంటర్ చేయడం ద్వారా సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ పొందవచ్చు.

ఎంసెట్, డిగ్రీ కోర్సులలో ప్రవేశాల కోసం ద్వితీయ సంవత్సరం హల్ టికెట్ నంబర్ అవసరం ఉంటుంది. కానీ ఈ సంవత్సరం పరీక్షలు వాయిదా పడడంతో హల్ టిక్కెట్లు ఇంకా కళాశాలలకు చేరని పక్షంలో కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ద్వితీయ సంవత్సరం హల్ టికెట్ నంబర్ తెలుసుకోవచ్చు. అలాగే పై తరగతులు మరియు జాతీయ, రాష్ట్రీయ ప్రవేశ పరీక్షలు అప్లై చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.

ద్వితీయ సంవత్సరం హల్ టికెట్ నంబర్ కోసం కింది లింక్ ను ఓపెన్ చేయండి.

https://tsbie.cgg.gov.in/secondYearStudentCheckListForEamcet.do

★ ఎంసెట్ దరఖాస్తు కొరకు కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేయండి

https://eamcet.tsche.ac.in/TSEAMCET/EAMCET_HomePage.aspx