జూన్ 28 ఉదయం 11 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కానున్నట్లు అధికారికంగా విద్యాశాఖ ఈ ప్రకటన జారీ చేసింది.
ఇంటర్ ఫలితాలను విద్యార్థులు నేరుగా చూసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ లను ఇంటర్మీడియట్ బోర్డు అందుబాటులో ఉంచింది ఆ వెబ్ సైట్ లు.
Follow Us @