ఇంటర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాల కోసం క్లిక్ చేయండి

అక్టోబర్ లో జరిగిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల యొక్క రి కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఫలితాలను ఈ రోజు ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. ఫలితాల కోసం కింది లింక్ను క్లిక్ చేయండి.

రీవెరిఫికేషన్ ఫలితాల లింక్

రీకౌంటింగ్ ఫలితాల లింక్

Follow Us @