ఇంటర్ ఫిజిక్స్ వెరీ షార్ట్ ఆన్సర్స్ కోసం ఆర్కే సర్ ప్రత్యేక వీడియో..

ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో భాగంగా ఆదివారం నాడు ఫిజిక్స్ పరీక్ష జరగనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలో వెరీ షార్ట్ ఆన్సర్స్ విభాగంలో 10 ప్రశ్నలకు గాను 10 ప్రశ్నలు రాయవలసి ఉంటుంది. వీటిని అత్యంత ఈజీగా రాసే పద్ధతి మరియు ముఖ్యమైన ప్రశ్నలను వివరిస్తూ రామకృష్ణ సార్ రూపొందించిన పూర్తి వీడియో క్రింద లింక్ లో గలదు.

విద్యార్థులు ఈ వీడియోని చూసి చక్కగా పరీక్ష రాసే అవకాశం కలదు. కావునా తప్పకుండా వీడియో చూడగలరు.

Follow Us @