ఇంటర్ డిజిటల్ తరగతుల షెడ్యూల్

కరోనా కారణంగా జూలై – 1 నుంచి 15 వరకు జూనియర్ కళాశాల విద్యార్థులకు జనరల్ మరియు వోకేషనల్ కోర్సుల తరగతులు డీడీ యాదగిరి, టీ శాట్ చానల్స్ ద్వారా ఆన్లైన్ తరగతులు ప్రసారం చేయడానికి షెడ్యూల్ విడుదల చేసింది.

ప్రస్తుతానికి కేవలం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మాత్రమే డిజిటల్/ఆన్లైన్ తరగతులు ప్రసారం చేయనున్నట్లు బోర్డు ప్రకటించింది.

డీడీ యాదగిరి లో ద్వితీయ సంవత్సరం జనరల్ తరగతుల షెడ్యూల్

ఉదయం

8:00 to 8:30 – PHYSICS

8:30 to 9:00 – CHEMISTRY

9:00 to 9:30 – MATHS 2A

9:30 to 10:00 – MATHS 2B

10:00 to 10:30 – BOTANY/ZOOLOGY

సాయంత్రం

3:00 to 3:30 – COMMERCE

3:30 to 4:00 – ECONOMICS

4:00 to 4:30 – CIVICS

4:30 to 5:00 – HISTORY

5:00 to 5:30 – LANGUAGE

5:30 to 6:00 – OPTIONAL SUBJECTS URDU MEDIUM

టీ శాట్ లో ద్వితీయ సంవత్సరం వొకేషనల్ తరగతుల షెడ్యూల్

ఉదయం

7:00 to 7:30 – MLT

7:30 to 8:00 – A&T

8:00 to 8:30 – ET

9:00 to 9:30 – ACP

సాయంత్రం

5:00 to 5:30 – LM & DT

5:30 to 6:00 – FISH

6:00 to 6:30 – SERI

6:30 to 7:00 – OA

7:00 to 7:30 – I&M

7:30 to 8:00 – RM

8:00 to 8:30 – AET