ఇంటర్ మోడల్ పేపర్లు విడుదల

ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల 2022 పరీక్షలకు సంబంధించిన మోడల్ ప్రశ్నపత్రాలను ఇంటర్మీడియట్ బోర్డు శనివారం విడుదల చేసింది. సబ్జెక్టుల వారీగా వెబ్ సైటులో అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు.

మోడల్ క్వశ్చన్ పేపర్లు కోసం క్లిక్ చేయండి

విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. కరోనా విపత్తు నేప థ్యంలో ఈసారి ప్రశ్నపత్రాల్లో చాయిస్ ఎక్కువగా ఇచ్చామని పేర్కొన్నారు.

Follow Us @