అందుబాటులో నైతికత & పర్యావరణ విద్య హల్ టిక్కెట్లు

ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల నైతికత – మానవ విలువలు మరియు పర్యావరణ విద్య పరీక్ష ఇంటివద్ద అసైన్మెంట్ రూపంలో వ్రాయలని ఇంటర్మీడియట్ బోర్డు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హాల్ టికెట్లను వెబ్సైట్ లో అందుబాటులోకి ఇంటర్మీడియట్ బోర్డు ఉంచింది.

నైతికత – మానవ విలువలు మరియు పర్యావరణ విద్య పరీక్ష ఖచ్చితంగా హాల్ టికెట్ నెంబర్ ను నమోదు చేయాలని పేర్కొన్నది. దీంతో ఈ రోజు నుండి ప్రథమ సంవత్సరం విద్యార్థుల కొరకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్ సైట్ నందు హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది.

కావున విద్యార్థులు ఈ కింది లింకు ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

వెబ్సైట్ :: https://tsbie.cgg.gov.in/welcome.do;jsessionid=A174884EE8FFB58D0C05A1EC37A8EE1C

Follow Us@