ఇంటర్ పరీక్షలు యాధాతధం – ఉమర్ జలీల్

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో విద్యార్థులకు మరల ఆన్లైన్ తరగతులు బోధిస్తున్న విషయం తెలిసిందే. రోజు రోజుకు రాష్ట్రంలో కరోనా కేసులు వీపరీతంగా పెరుగుతున్న కారణంగా ఇంటర్ పబ్లిక్ పరీక్షలు వాయిదా పడతాయి అని ఉహగానాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ ఖండించారు.

షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు మే ఒకటవ తేదీ నుంచి ప్రారంభమవుతాయని మొదటి మరియు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.

ప్రభుత్వం ఇంతవరకు పరీక్షల రద్దు గురించి నిర్ణయం తీసుకోలేదని ఈ సందర్భంగా తెలిపారు.

Follow Us@