INTER EXAMS REPORT – ఇంటర్ పరీక్షల మూడో రోజు రిపోర్ట్

BIKKI NEWS (MAY 24) : INTER EXAMS THIRD DAY REPORT. తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మూడో రోజు ఫస్ట్ & సెకండీయర్ ల మ్యాథ్స్ -A, బోటనీ, జువాలజీ పరీక్షలను నిర్వహించారు

INTER EXAMS THIRD DAY REPORT

ఉదయం నిర్వహించిన మొదటి సంవత్సరం పరీక్షలకు 94.41% మంది విద్యార్థులు హాజరయ్యారు.

మొదటి సంవత్సరం పరీక్షలలో 5 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. వీటిలో వరంగల్ – 1, జనగామ – 1, వికారాబాద్ – 3 చొప్పున నమోదయ్యాయి

మధ్యాహ్నం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 91.79 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.

ద్వితీయ సంవత్సరం పరీక్షలలో 4 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. వీటిలో కామారెడ్డి- 2, రంగారెడ్డి – 2 చొప్పున నమోదయ్యాయి

బోర్డు పరిశీలకులు వివిధ జిల్లాలలో పర్యటించి పరీక్షలు సజావుగా జరిగినట్లు బోర్డ్ కు రిపోర్టు చేసినట్లు ప్రకటించారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు