BIKKI NEWS (MAR. 06) : INTER EXAMS SECOND DAY 4 STUDENTS DEBAR.. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ రెండో రోజు ద్వితీయ సంవత్సరం సెకండ్ లాంగ్వేజెస్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు డిబార్ కేసులు నమోదు అయ్యాయి.
INTER EXAMS SECOND DAY 4 STUDENTS DEBAR
రెండో రోజు పరీక్షలకు 4,52,028 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 4,40,513 మంది హజరయ్యారు. 10,823 మంది గైర్హాజరయ్యారు. నలుగురు డిబార్ అయ్యారు. వీరిలో జగిత్యాల నుంచి ముగ్గురు,. నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఒక విద్యార్థి ఉన్నారు.
బోర్డు నుంచి పరీశీలకులు మేడ్చల్, మెదక్, జగిత్యాల, సంగారెడ్డి, భువనగిరి, రంగారెడ్డి జిల్లాలలో పర్యటించి పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు రిపోర్ట్ చేసినట్లు బోర్డు ప్రకటించింది.
- GK BITS IN TELUGU MARCH 27th
- చరిత్రలో ఈరోజు మార్చి 27
- EAMCET, NEET, JEE FREE VIDEO CALSSES
- గెస్ట్ జూనియర్ లెక్చరర్స్ లను కొనసాగిస్తాం – మంత్రి హమీ
- GK BITS IN TELUGU MARCH 26th