INTER EXAMS – మూడో రోజు ఆరుగురు డిబార్

BIKKI NEWS (MAR. 07) : INTER EXAMS 2025 THIRD DAY 4 REPORT.. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ మూడో రోజు పస్టీయర్ ఇంగ్లీషు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు అయ్యాయి.

INTER EXAMS 2025 THIRD DAY 4 REPORT.

మూడో రోజు పరీక్షలకు 5,03,104 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 4,87,317 మంది హజరయ్యారు. 15,787 మంది గైర్హాజరయ్యారు. ఆరుగురు డిబార్ అయ్యారు. వీరిలో నాగర్‌కర్నూల్ నుంచి ఐదుగురు, సూర్యాపేట జిల్లాలకు చెందిన ఒక విద్యార్థి ఉన్నారు.

బోర్డు నుంచి పరీశీలకులు సూర్యాపేట, నాగర్‌కర్నూల్, మెదక్, వికారాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాలలో పర్యటించి పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు రిపోర్ట్ చేసినట్లు బోర్డు ప్రకటించింది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు