BIKKI NEWS (MAR. 17) : INTER EXAMS 2025 9th DAY REPORT. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ 2025 తొమ్మిదో రోజు ప్రథమ సంవత్సరం ఫిజిక్స్ మరియు ఎకానమిక్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10 మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు అయ్యాయి.
INTER EXAMS 2025 9th DAY REPORT
జనగామ జిల్లా లో – 6, సూర్యాపేట జిల్లాలో – 2, నిజామాబాద్ జిల్లాలో – 1, నల్గొండ జిల్లా లో – 1 చొప్పున మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు అయ్యాయి.
9వ రోజు పరీక్షలకు 5,41,143 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 5,20,603 మంది హజరయ్యారు. 20,540 మంది గైర్హాజరయ్యారు.
బోర్డు నుంచి పరీశీలకులు జనగామ, నల్గొండ, మెదక్, వనపర్తి, మేడ్చల్ జిల్లాలలో పర్యటించి పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు రిపోర్ట్ చేసినట్లు బోర్డు ప్రకటించింది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్